Surprise Me!

India vs West Indies 2018 : Virat Kohli Second Fastest To 24 Test Tons After Don Bradman | Oneindia

2018-10-05 1 Dailymotion

India captain Virat Kohli became the quickest batsman to reach 24 Test centuries after the great Donald Bradman early on day two against the West Indies on Friday.
#indiavswestindies2018
#viratkohli
#prithvishaw
#rajkot
#westindies
#klrahul

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 184 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ.

Buy Now on CodeCanyon